మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు

55చూసినవారు
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు
AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్టేషన్ లో ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం అంబటి రాంబాబు పోలీస్ స్టేషన్ కు తన అనుచరులతో కలసి వెళ్లారు. జగన్ పైనా, తమ పార్టీ నేతలపైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కేసులు నమోదు చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్