భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

54చూసినవారు
భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు
స్టాక్‌ మార్కెట్లు గురువారం కూడా నష్టాల పరంపర కొనసాగించాయి. ఉదయం 9.32 గంటల సమయానికి సెన్సెక్స్‌ 1,013 పాయింట్లు నష్టపోయి 79,168 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 291 పాయింట్లు నష్టపోయి 23,907 వద్ద ట్రేడవుతోంది. అమెరికా వడ్డీరేట్ల ప్రకటనతో ఇన్వెష్టర్లు అప్రమత్తత పాటించడంతో సూచీలు నష్టాల్లో వెళ్లాయి. యూఎస్‌ ఫెడ్‌ ఎఫెక్ట్‌తో ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్