బాలీవుడ్‌లో ‘కామెడీ నైట్స్ విత్ కపిల్ ’ షో ఎంత పాపులారిటీ సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ షోకు ఇటీవల తమిళ స్టార్ డైరెక్ట్‌ర్ అట్లీ ఇతర యాక్టర్స్ హాజరయ్యారు. షోలో కపిల్ మాట్లాడుతూ అట్లీ నల్లగా ఉండడంపై ఫన్నీ కామెంట్ చేశాడు. దీంతో ఆయన ఉద్దేశ్యాన్ని గమనించిన అట్లీ తనదైన స్టైల్లో కౌంటరిచ్చాడు. మనిషికి రూపాన్ని బట్టి కాదు.. తనలో ఉన్న టాలెంట్‌ను బట్టి విలువ ఉంటుందని బదులిచ్చాడు.