అశ్విన్ ఆస్తులు తెలిస్తే.. షాక్ అవుతారు

53చూసినవారు
అశ్విన్ ఆస్తులు తెలిస్తే.. షాక్ అవుతారు
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సీనియర్ బౌలర్ క్రికెట్‌కు వీడ్కొలు పలికిన నేపథ్యంలో అశ్విన్‌కు ఎన్ని ఆస్తులు ఉన్నాయో అని క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే స్పోర్ట్స్‌ కీడా వెబ్‌సైట్ ప్రకారం 2024 నాటికి రవిచంద్రన్ అశ్విన్ నికర సంపద విలువ రూ.132 కోట్లు అని సమాచారం. యాడ్స్, ఐపీఎల్ ద్వారా ఏటా కొన్ని రూ.కోట్లు సంపాదిస్తున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్