అభివృద్ధిపై హరిరామ జోగయ్య బహిరంగ లేఖ

71చూసినవారు
అభివృద్ధిపై హరిరామ జోగయ్య బహిరంగ లేఖ
AP: పరిపాలనా, నివాస భవనాలు, పార్కుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడం అభివృద్ధి కాదని మాజీ MP హరిరామ జోగయ్య అన్నారు. రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడం నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. అభివృద్ధి అంతా కేంద్రీకరిస్తూ ఒకే ప్రాంతంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్