అమరావతిలో సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్

69చూసినవారు
ఏపీ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణం జరుగుతోంది. అమరావతిలోని ఎన్-14 ఈ-3 జంక్షన్‌లో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్‌ను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో టీడీపీ షేర్ చేసింది. భారతదేశంలో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏడు ఉన్నాయని, ఎనిమిదో ల్యాబ్ అమరావతిలో ఏర్పాటు అవుతోందని టీడీపీ పేర్కొంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్