పిల్లలకు మన పురాణాలు చెప్పాలి: మంత్రి లోకేశ్

54చూసినవారు
పిల్లలకు మన పురాణాలు చెప్పాలి: మంత్రి లోకేశ్
AP: పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వొద్దని, మన పురాణాలు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శివుడి గురించి వారికి చెప్పాలని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అందరం కలిసి మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. 'ధూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలకు సాయం చేస్తున్నాం. టెక్నాలజీ ఆధారిత ఆధ్యాత్మిక సేవలను ఆదర్శంగా నిర్వహిస్తున్నాం.
టెక్నాలజీ ఎంత వచ్చినా సమాజాన్ని నడిపించేది ఆ దేవదేవుడే' అని టెంపుల్స్ ఎక్స్ పో సదస్సులో చెప్పారు.  .

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్