రూ.100 నోటుపై ఛత్రపతి శివాజీ మహారాజ్ (VIDEO)

78చూసినవారు
ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకుని ఆయన వీరోచిత పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి రూ.100 నోటుపై మహాత్మాగాంధీ స్థానంలో ఛత్రపతి శివాజీ బొమ్మను గీసిన వీడియో వైరలవుతోంది. దీంతో ఏదైనా నోటుపై శివాజీ ఫోటోను వేయాలంటూ ఆయన సపోర్టర్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్