స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

84చూసినవారు
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరణ మంత్రుల పరిధిలో ఉండే అంశం కాదని ఉక్కుశాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేబినెట్ చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయమన్నారు. సెయిల్‌లో విలీనం ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని వాటి మీద కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌లో పరిస్థితులు అవగాహన కోసమే కేంద్ర మంత్రి కుమారస్వామి పర్యటిస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్