రెయిలింగ్‌పై నుంచి పడిపోయిన భక్తుడు (వీడియో)

546చూసినవారు
ఉత్తర ప్రదేశ్ మధురలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. బాంకే బిహారీ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అయితే సరైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఈ క్రమంలో ఓ భక్తులు రెయిలింగ్ పై నుంచి మరో వైపు దూకాడు. అదుపు తప్పి తలకిందులుగా పడిపోయాడు. అదృష్టవశాత్తూ ఆ భక్తుడు స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్