రేపు ఏపీలో తీవ్ర వడగాలులు

57చూసినవారు
రేపు ఏపీలో తీవ్ర వడగాలులు
రేపు ఏపీలోని 11 మండలాల్లో తీవ్ర వడగాలులు, 134 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విజయనగరం జిల్లాలో 25, తూ.గోలో 19, శ్రీకాకుళంలో 17, అనకాపల్లిలో 16, మన్యంలో 11, అల్లూరి జిల్లాలో 10 మండలాల్లో వడగాలులు వీస్తాయంది. ఆయా ప్రాంతాల ప్రజలు డీహైడ్రేట్ కాకుండా తగినంత నీరు తాగాలంది.

సంబంధిత పోస్ట్