చేనేతలకు చంద్రబాబు శుభవార్త

588చూసినవారు
చేనేతలకు చంద్రబాబు శుభవార్త
చేనేతలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. రేపు చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. చేనేత సదస్సులో పాల్గొననున్నారు. చేనేతలకు ప్రత్యేక ప్యాకేజ్ సహా పలు అంశాలపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు చీరాల అధికారులు. సీఎం చంద్రబాబు కార్యక్రమ స్థల పరిశీలన చేపట్టారు మంత్రి సవిత, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్