టీచర్స్ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి విజయం

64చూసినవారు
టీచర్స్ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి విజయం
AP: ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పార్టీకి బిగ్ షాక్ తగిలింది.. యూటీఎప్ అభ్యర్థి గోపీ మూర్తి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలిచారు. గోపీ మూర్తికి 8 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికలలో ఐదుగురు అభ్యర్థులు గోపీ మూర్తి, దీపక్, నారాయణ, నాగేశ్వరరావు, వెంకటలక్ష్మి పోటీ పడిన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్