నడిరోడ్డుపై బీభత్సం సృష్టించిన కారు(వీడియో)

79చూసినవారు
నడిరోడ్డుపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ డ్రైవర్ అతి వేగంగా కారును నడుపుతూ రోడ్డు వెంబటి షాపులను ఢి కొట్టాడు. అంతటితో ఆగకుండా కారుకు అడ్డువచ్చిన మనుషులను, వాహనాలను సైతం లెక్కచేయకుండా ఢి కొట్టాడు. ఈ ఉదంతాన్ని ఆ కారు వెనకాలే వేరె వాహనం పై వస్తున్న మరో వ్యక్తి రికార్డ్ చేశాడు. ఈ ఘటన పటియాలాలో జరిగింది. అయితే ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆ కారును ఆపె ప్రయత్నం చేయగా అతడిని కొద్ది దూరం ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది..

సంబంధిత పోస్ట్