మెగా డీఎస్సీపై మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు

55చూసినవారు
మెగా డీఎస్సీపై మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు
మంత్రి నారా లోకేష్ టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మెగా డీఎస్సీలో కొన్ని జిల్లాలకు ఎదురైన న్యాయపరమైన చిక్కులను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్