పోలవరంపై చంద్రబాబు వ్యాఖ్యలు అబద్ధం: అంబటి

63చూసినవారు
పోలవరంపై చంద్రబాబు వ్యాఖ్యలు అబద్ధం: అంబటి
పోలవరంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు అబద్ధమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 2019లో పూర్తి చేస్తామని గతంలో చెప్పారని, తాము 2022లోనే పూర్తి చేయాలనే టార్గెట్‌తో పని చేశామన్నారు. వాస్తవ పరిస్థితుల దృష్ట్యా సమయం పడుతుందని చెప్పామన్నారు. చంద్రబాబు తప్పిదం వల్లే.. పోలవరం ప్రాజెక్టు సంక్షోభంలో పడిందని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్