ఎన్డీయే నేతలు మాతో టచ్‌లో ఉన్నారు: రాహుల్ గాంధీ

62చూసినవారు
ఎన్డీయే నేతలు మాతో టచ్‌లో ఉన్నారు: రాహుల్ గాంధీ
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కూటమిలోని కొందరు నేతలు తమతో టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈమేరకు ఆయన మాట్లాడారు. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ స్వయంగా మెజార్టీ సాధించింది. కానీ ఈసారి మాత్రం 240 సీట్ల వద్దే ఆగిపోయింది.

సంబంధిత పోస్ట్