చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు: మంత్రి పెద్దిరెడ్డి

79చూసినవారు
చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు: మంత్రి పెద్దిరెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల లబ్ధి కోసం చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా ఆడతాడని అన్నారు. 2014 ఎన్నికల అప్పుడు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా అమలు చేయలేదని పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థపై నిమ్మగడ్డ రమేష్‌తో తప్పుడు ఫిర్యాదు చేయించాడని, పెన్షన్ల కోసం వృద్ధులు అవస్థలు పడ్డారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్