జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్‌కు చంద్రబాబు రిప్లై

79చూసినవారు
జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్‌కు చంద్రబాబు రిప్లై
ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తన మావయ్య, టీడీపీ అధినేత చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్టర్‌లో అభినందనలు తెలిపారు. దీనిపై చంద్రబాబు స్పందించారు. 'థాంక్యూ వెరీ మచ్ అమ్మ' అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్‌కు బదులిచ్చారు. అలాగే చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన రామ్‌చరణ్, మహేష్ బాబు, ఇతర రాజకీయ, సినీ ప్రముఖులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్