అడుగడుగునా అలసత్వమే..

50చూసినవారు
అడుగడుగునా అలసత్వమే..
వైద్యఆరోగ్యశాఖలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని బోధనాసుపత్రుల దాకా అన్ని స్థాయుల్లోనూ సమయపాలనపై అడుగడుగునా అలసత్వమే కనిపిస్తోంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ విధులు నిర్వర్తించాల్సి ఉండగా, అన్ని స్థాయుల ఆసుపత్రుల్లోనూ ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నారు. ఆలస్యంగా విధులకు హాజరు కావడం, త్వరగా వెళ్లిపోవడం ఆనవాయితీగా మారింది. కొన్నిచోట్ల వంతులవారీగా వస్తున్నారని, వారానికి ఒకటి, రెండు రోజులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.

సంబంధిత పోస్ట్