నేడు అమరావతికి చంద్రబాబు

58చూసినవారు
నేడు అమరావతికి చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు అమరావతికి రానున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయనకు స్వాగతం పలకనున్నారు. అనంతరం చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశమవుతారు. రానున్న కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే జూన్ 1న కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే ఏజెంట్లకు శిక్షణ ఇవ్వాలని ఆయన నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్