సెన్సార్ ఎర్రర్ వల్లే 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత: IMD

83చూసినవారు
సెన్సార్ ఎర్రర్ వల్లే 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత: IMD
నిన్న ఢిల్లీలోని ముంగేశ్పూర్లో సెన్సార్ తప్పిదాల వల్లే 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ క్లారిటీ ఇచ్చింది. 'సెన్సార్ ఎర్రర్ లేదా లోకల్ ఫ్యాక్టర్ వల్ల 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. డేటా, సెన్సార్లను పరిశీలించి అధికారికంగా ఈ ప్రకటన చేస్తున్నాం' అని తెలిపింది. కాగా, ఢిల్లీలో అంత ఉష్ణోగ్రత నమోదైందంటే నమ్మశక్యంగా లేదని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా నిన్న ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్