నేడు ఐసెట్, ఈసెట్ ఫలితాల విడుదల

58చూసినవారు
నేడు ఐసెట్, ఈసెట్ ఫలితాల విడుదల
నేడు ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు. ఏపీఈసెట్-2024 ఫలితాలను ఇవాళ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు ఈసెట్ చైర్మన్ శ్రీనివాసరావు, కన్వీనర్ భానుమూర్తి వెల్లడించారు. అలాగే ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్-2024 ఫలితాలను ఈరోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్టు ఐసెట్ కన్వీనర్ మురళికృష్ణ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్