జగన్ బొమ్మ ఉన్న చంద్రబాబు కాద‌న‌లేదు: టీడీపీ

27662చూసినవారు
జగన్ బొమ్మ ఉన్న చంద్రబాబు కాద‌న‌లేదు: టీడీపీ
AP: చంద్ర‌బాబు పాల‌నలో క‌క్ష సాధింపు, ప‌గ‌, తుగ్ల‌క్ నిర్ణ‌యాలు ఉండవని టీడీపీ పేర్కొంది. "చంద్ర‌బాబు గారికి పేరొస్తుందని అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రికి, చంద్రబాబు గారికి ఎంత తేడా? ప్రజాధనం వృధా కాకూడదు. పాలనలో పగ ప్రతీకారాలకు చోటు ఉండకూడదంటూ.. జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిట్స్‌ను అలాగే పంపిణీ చేయమని సీఎం చంద్రబాబు ఆదేశించారు." అని టీడీపీ ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్