జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు.. స్పందించిన సింగర్ చిన్మయి

63చూసినవారు
జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు.. స్పందించిన సింగర్ చిన్మయి
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌‌పై అత్యాచార ఆరోపణలపై సింగర్ చిన్మయి శ్రీపాద ఎక్స్ వేదికగా స్పందించారు. పలు మీడియా కథనాలను ట్యాగ్ చేస్తూ.. ‘రిపోర్టుల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచి వేధించడం మొదలు పెట్టాడు. ఈ కేసులో పోరాడేందుకు బాధితురాలికి కావాల్సిన శక్తి చేకూరాలని కోరుతున్నా.’ అని సింగర్ చిన్మయి ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్