ఏపీలో ప్రభుత్వం మారడం ఖాయం: నారాయణ

51చూసినవారు
ఏపీలో ప్రభుత్వం మారడం ఖాయం: నారాయణ
AP: ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రంలో బీజేపీ ఓడిపోవడం, రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ఖాయమని జోస్యం చెప్పారు. 400 సీట్లు వస్తాయంటూ బీజేపీ మైండ్ ‌గేమ్ ఆడుతోంద‌ని, ఏపీ ప్రజలకు మొదటి శత్రువు ప్ర‌ధాని మోదీ అని ధ్వ‌జ‌మెత్తారు. న్యాయవ్యవస్థను మాజీ సీజేఐ వెంకటరమణ, తెలుగు ప్రజలను వెంకయ్యనాయుడు నాశనం చేశారని దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్