వార్డు సచివాలయాలకు హైసెక్యూరిటీ సర్టిఫికెట్లు

562చూసినవారు
వార్డు సచివాలయాలకు హైసెక్యూరిటీ సర్టిఫికెట్లు
చిత్తూరు వార్డు సచివాలయాల ద్వారా అందించే వివిధ సర్వీసులకు సంబంధించి వినియోగించే హైసెక్యూరిటీ సర్టిఫికెట్లను కమిషనర్ అరుణ గురువారం పంపిణీ చేశారు. ఎన్నికలు అమలులో ఉన్న నేపథ్యంలో రాజకీయ పరమైన లోగోలు లేకుండా ఉన్న హై సెక్యూరిటీ సర్టిఫికెట్లను వినియోగిం చాలన్నారు. వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందించే సర్వీసులకు ప్రస్తుతం పంపిణీ చేసిన హైసెక్యూరిటీ సర్టిఫికెట్లని వినియోగించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్