వన్‌ప్లస్‌ 12ఆర్‌లో కొత్త వేరియంట్‌

65చూసినవారు
వన్‌ప్లస్‌ 12ఆర్‌లో కొత్త వేరియంట్‌
వన్‌ప్లస్‌ 12ఆర్‌ జనవరిలో భారత్‌లోకి వచ్చిందది. దీన్ని కంపెనీ రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. తాజాగా మరో వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8జెన్‌ 2ప్రాసెసర్‌ను అమర్చారు. సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ఇచ్చారు. ఆండ్రాయిడ్‌-14తో వస్తున్న ఈ ఫోన్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను పొందుపర్చారు. దీనిధర రూ.42,999. 8జీబీ ర్యామ్, 256జీబీ వేరియంట్‌లలో నేటినుంచి విక్రయానికి అందుబాటులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్