లిఫ్ట్‌లో ఇరుక్కుని తెగిపడిన చేయి (వీడియో)

98978చూసినవారు
లిఫ్ట్‌ డోర్‌ను ఆపేందుకు కొన్నిసార్లు మనం చేయి అడ్డుపెడుతుంటాం. అయితే అది ఎంత ప్రమాదమో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఓ భవనంలో ఒక వ్యక్తి లిఫ్ట్ ఎక్కి వెనుక వస్తున్న వారి కోసం డోర్ మధ్యలో చేయి పెట్టాడు. అదే సమయంలో డోర్ మూసుకుపోవడం, లిఫ్ట్ పైకి కదలడంతో అతడి చేయి ముక్కలై ఊడిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్