నూతన రేషన్ దుకాణం ప్రారంభించిన ఎమ్మెల్యే తండ్రి

66చూసినవారు
నూతన రేషన్ దుకాణం ప్రారంభించిన ఎమ్మెల్యే తండ్రి
చిత్తూరు నగరం జానకారపల్లిలో నూతనంగా మంజూరైన రేషన్ షాపును ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తండ్రి చెన్నకేశవ నాయుడు గురువారం ఉదయం ప్రారంభించారు. స్థానికుల సౌకర్యం కోసం నూతన రేషన్ షాపును ప్రారంభించినట్లు చెప్పారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్