ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం

546చూసినవారు
ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 1786 మంది సిబ్బంది పాల్గొంటారని ఆదివారం ఆర్వో శ్రీనివాసులు తెలిపారు. నియోజకవర్గంలో 243 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా 270 మంది పిఓలు, 286 మంది ఏపీవోలు, 1141 మంది ఓపివోలు, 89 మంది మైక్రో అబ్జర్వర్లు, 26 మంది సెక్టోరియల్ ఆఫీసర్లతో ఎన్నికలు జరుగుతుందని అయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్