కుప్పంలో వైసిపి భారీ ర్యాలీ

2249చూసినవారు
కుప్పం పట్టణంలో బుధవారం వైసిపి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. కుప్పం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా భరత్ నామినేషన్ దాఖలు సందర్భంగా చెరువుకట్ట నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. కుప్పం మున్సిపాలిటీతో పాటు నాలుగు మండలాల నుండి వైసిపి నాయకులు, కార్యకర్తలు ర్యాలీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్