అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు స్థలం సిద్ధం

70చూసినవారు
అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు స్థలం సిద్ధం
పుత్తూరు పట్టణంలో పేదవాడి ఆకలి తీరడానికి, బడుగు బలహీన వర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ పుత్తూరులో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గాలి భాను ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు కార్వేటి నగరం రోడ్డు నందు రిజిస్టర్ ఆఫీస్ ముందు భాగంలో, ఖాళీ ఉన్నందున, అన్నా క్యాంటీన్ కి సరైన స్థలమని గురువారం ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జీవరత్నం నాయుడు, టిడిపి పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్