ఎమ్మెల్యే భాను పర్యటన వివరాలు

68చూసినవారు
ఎమ్మెల్యే భాను పర్యటన వివరాలు
వడమాలపేట బాలుర ఉన్నత పాఠశాల నందు శనివారం 10: 30 గంటలకు ఎమ్మెల్యే భాను ప్రకాష్ విద్యార్థులకు కిడ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 11. 00 గంటలకు నగిరి దేశం గుడి సమీపంలో ఉన్న షాదీ మహల్ నందు జరిగే ఆశా వర్కర్ల ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొంటారు. నగిరి ఎమ్మెల్యే కార్యాలయం నుండి ఓ ప్రకటనలో తెలిపారు

సంబంధిత పోస్ట్