ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు

63చూసినవారు
ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ జన్మదిన వేడుకులు పురస్కరించుకొని.. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండల పరిధిలోని ఎస్టీ కాలనీలో అన్నదానం నిర్వహించారు. జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు అభిమానులు. ఈ కార్యక్రమంలో శివకుమార్, మహేశ్వరి గోపాల్,కిరణ్, దిలీప్ కుమార్, రాము, కుప్పమ్మ, రవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్