రైతుపై దాడి చేసిన దళారీ

70చూసినవారు
పుంగనూరు పట్టణ పరిధిలోని కొత్త ఇండ్లు వద్ద పాడి ఆవు రైతు అర్బాజ్ వద్ద ఆవు కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన దళారి జాఫర్ ఖాన్ పాడి ఆవు వ్యాపారం చేశారు. ఆదివారం పాడి ఆవు రైతుకు. దళారి మధ్య మాట మాట పెరగడంతో దళారి రైతుపై దాడి చేశాడు. దళారి దాడిలో త్రీవంగా గాయపడ్డ రైతు ఆర్బాజ్ ను స్థానికులు 108 వాహనం ద్వారా పుంగనూరు ప్రభుత్వాసుపత్రి తరలించారు. రైతు పరిస్థితి విషమించడంతో మదనపల్లెకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్