గౌతమ్‌ అదానీ వార్షిక వేతనం ఎన్ని కోట్లో తెలుసా?

65చూసినవారు
గౌతమ్‌ అదానీ వార్షిక వేతనం ఎన్ని కోట్లో తెలుసా?
ఆసియాలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన గౌతమ్‌ అదానీ వార్షిక వేతనం తన సహచర పారిశ్రామికవేత్తలతోపాటు సొంత కంపెనీల్లో పనిచేసే కీలక సిబ్బంది కంటే తక్కువట. గౌతమ్‌ అదానీ ఏడాదికి రూ.9.26కోట్లు మాత్రమే జీతంగా తీసుకుంటారని వెల్లడైంది. అయితే ముకేశ్‌ అంబానీ రూ.15కోట్లు, సునీల్‌ మిత్తల్‌ రూ.16.7కోట్లు, రాజీవ్‌ బజాజ్‌ రూ.53.7కోట్లు, పవన్‌ ముంజాల్ రూ.80 కోట్లు, వార్షిక వేతనం తీసుకుంటుంన్నారు.

సంబంధిత పోస్ట్