పాము కాటుకు గురైన రైతు

80చూసినవారు
పాము కాటుకు గురైన రైతు
చిత్తూరుజిల్లా , పుంగనూరునియోజకవర్గం
, చౌడేపల్లి మండలం, మిట్టపల్లి గ్రామానికి చెందిన గంగులప్ప 50 సంవత్సరాలు వ్యవసాయ పొలం వద్ద వ్యవసాయ పనులు చేస్తుండగా శుక్రవారం సాయంత్రం పాము కాటేయడంతో. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి గంగులప్పను హుటాహుటిన పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాముకాటుకు గురైన వ్యక్తికి వైద్యులు చికిత్సలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్