రాజికి అనువైన కేసులను లోక్ ఆదాలత్ లో పరిష్కరించుకోవాలి

76చూసినవారు
రాజికి అనువైన కేసులను లోక్ ఆదాలత్ లో పరిష్కరించుకోవాలి
పుంగనూరు ఇన్చార్జ్ సీనియర్ సివిల్ జడ్జ్ న్యాయవాదుల సంఘం సభ్యులతో గురువారం ఉదయం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 14 న జరిగే జాతీయ లోక్ అదాలత్ లో రాజికీ అనువైన క్రిమినల్, సివిల్ కేసులు పరిష్కరించుకోవాలని కోరారు. లోక్ అదాలత్ లో కేసులు పరిష్కారం వల్ల కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్