ఆయన సేవలు మరువలేనివి

80చూసినవారు
జన సంఘ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని బిజెపి మైనార్టీ మోర్చా నాయకులు అయూబ్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం పుంగనూరు పట్టణంలోని ముడెప్ప సర్కిల్లో శ్యాం ప్రసాద్ ముఖర్జీ 71 వర్ధంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ దేశం కోసం తనను అర్పించిన గొప్ప వ్యక్తి శ్యాం ప్రసాద్ అని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్