చలాన్ కట్టేందుకు వెళితే దాడి చేస్తారా

71చూసినవారు
చలాన్ కట్టేందుకు వెళ్లిన భార్యాభర్తల పై సచివాలయ సిబ్బంది దాడి చేసిన ఘటన పుంగనూరు మండల పరిధిలో శుక్రవారం జరుగుగా శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుంగునూరు మండల పరిధిలోని ఏతూరు సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం నల్లూరు పల్లి గ్రామానికి చెందిన కౌసల్య లక్ష్మీపతి దంపతులు సర్వే చలాన్ కట్టేందుకు వెళ్లగా సచివాలయ సిబ్బంది నిరంజన్ రెడ్డి భార్యాభర్తల పై దాడి చేసి బయటకు గెంటేసాడని బాధితురాలు వాపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్