పుంగనూరులో గురువారం అన్యమత మతపచారాన్ని హిందూ జాగరణ సమితి హిందూ సంఘాల ఐక్యవేదిక నాయకులు అడ్డుకున్నారు. కొత్తయిండ్లు, కొత్తపేట ప్రాంతాలలో చేస్తున్న మతపచారాన్ని అడ్డుకున్నారు. ఇరువురి మధ్య వాగ్వివాదాలు జరిగాయి. తీవ్రంగా ప్రతిఘటించి వెనక్కు తిప్పి పంపారు. తాము ర్యాలీ మాత్రమే నిర్వహిస్తున్నామని చెప్పారు.