రెండు ఆటోలు ఢీకొని పలువురికి గాయాలు

76చూసినవారు
చిత్తూరు జిల్లా. పుంగనూరు పట్టణ పరిధిలోని బ్రాహ్మణ వీధిలో గురువారం ఎదురు ఎదురుగా వెళుతున్న రెండు షేర్ ఆటోలు ఢీకొనడంతో అటుగా వెళుతున్న ద్విచక్ర వాహన దారుడికి, ఆటోలో ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో కూల్ డ్రింక్స్ లోడ్డుతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్