కొలహలంగా వినాయక నిమజ్జనాలు.

81చూసినవారు
చిత్తూరు జిల్లా, పుంగునూరు నియోజకవర్గం లోని ఆరు మండలాలలో వినాయకుని నిమజ్జనాలు కొలహలంగా కొనసాగుతున్నాయి. గత 8 రోజులుగా పూజలు అందుకున్న వినాయక స్వామి విగ్రహాలను ఆదివారం సాయంత్రం నిమజ్జనానికి తరలించారు. పురవీధులలో ఊరేగిస్తూ కోలాహలంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. యువకులు నృత్యాలు చేస్తూ బళ్లారి డ్రమ్స్ తో బానసంచ పేల్చుతూ అంగరంగ వైభవంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్