సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం

55చూసినవారు
ఏపీలో నవశకం ప్రారంభమైంది. ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి నుంచి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. కేసరపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు, చిరంజీవి, రజినీకాంత్,రామ్ చరణ్ తేజతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్