మహిళా కార్యకర్తను పరామర్శించిన చంద్రగిరి ఎమ్మెల్యే

54చూసినవారు
మహిళా కార్యకర్తను పరామర్శించిన చంద్రగిరి ఎమ్మెల్యే
పాకాల మండలంలోని ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన పాకాలకు చెందిన టీడీపీ మహిళా కార్యకర్త మోహన లక్ష్మిని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మంగళవారం పరామర్శించారు. కార్యకర్తలు పులివర్తనానికి సమాచారం తెలిపారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఆమెను పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి అన్ని విధాలుగా ఆదుకుంటానని ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్