చంద్రగిరి: సీఎం, మంత్రి రాక ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

52చూసినవారు
చంద్రగిరి: సీఎం, మంత్రి రాక ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు (72) శనివారం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ క్రమంలో వారి పార్థివదేహం అంత్యక్రియలు రేపు నారావారిపల్లిలో జరగనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ, జేసీ పలువురు జిల్లా అధికారులు ఏర్పాట్లను శనివారం పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్