చిత్తూరు: జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటం

52చూసినవారు
చిత్తూరు: జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటం
జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని ఏపీయూడబ్ల్యూ జె జిల్లా అధ్యక్షుడు లోకనాథం, కార్యదర్శి మురళీకృష్ణ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్, శివ, ఇషార్ అహమద్, మురహరి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్