డంపింగ్ యార్డ్ లో అగ్ని ప్రమాదం

1575చూసినవారు
చిత్తూరు ఓబనపల్లి మున్సిపల్ డంపింగ్ యార్డ్ లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. హుట హుటీగా స్పందించి డంపింగ్ యార్డు కు చేరుకున్న మునిసిపల్ కమిషనర్ అరుణ. అగ్ని మాపక సిబ్బంది మంటలు అర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలా జరిగింది అని ఆరా తిస్తు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పరిసర ప్రాంతాల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు అని భోర ఇచ్చారు.

సంబంధిత పోస్ట్