హాట్ ఆయిల్‌తో మసాజ్ చేస్తే అన్ని లాభాలా?

53చూసినవారు
హాట్ ఆయిల్‌తో మసాజ్ చేస్తే అన్ని లాభాలా?
గోరువెచ్చటి నూనెతో శరీరంపై మసాజ్ చేస్తే కండరాలు అనేవి సడలించడానికి సహాయ పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన సమస్యలు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, వెన్ను, తల నొప్పులు తగ్గుతాయి. రక్త ప్రసరణ పెరుగుతుంది. చర్మం ఛాయ కూడా పెరుగుతుంది. చర్మం సాఫ్ట్‌గా, హైడ్రేట్‌గా మారుతుంది. దీంతో కాంతివంతంగా కనిపిస్తుంది. గర్భిణీలు, గాయాలు, రక్త స్రావం, రుగ్మతలు ఉన్నవారు మసాజ్ చేయించుకోకూడదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్